ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: నిజశ్రావణ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: తదియ రా.07:50 వరకు
తదుపరి చవితి
వారం: శనివారం – మందవాసరే
నక్షత్రం: ఉ. ఫల్గుణి రా.12:41 వరకు
తదుపరి హస్త
యోగం: సిద్ధ రా.09:09 వరకు
తదుపరి సాధ్య
కరణం: తైతుల ఉ.07:02 వరకు
తదుపరి గరజ రా.07:50 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం: ఉ.06:15 – 08:00 వరకు
దుర్ముహూర్తం: ఉ.05:59 – 07:35
రాహు కాలం: ఉ.09:10 – 10:45
గుళిక కాలం: ఉ.05:59 – 07:34
యమ గండం: ప.01:54 - 03:29
అభిజిత్: 11:54 – 12:44
సూర్యోదయం: 05:59
సూర్యాస్తమయం: 06:39
చంద్రోదయం: ఉ.08:09
చంద్రాస్తమయం: రా.08:35
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కన్య
దిశ శూల: తూర్పు
నక్షత్ర శూల: ఉత్తరం
హరితాళిక తృతీయ
స్వర్ణ గౌరీ వ్రతం
మధుస్రవావ్రతమ్
సుకృత్ తృతీయ
శ్రీ అప్పావర పుణ్యతిథి
శ్రీ వేంకటేశ్వర వ్రతారంభం
అశ్వత్థమారుతి పూజ
నేటి రాశి ఫలాలు
మేషం
పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
వృషభం
పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
మిథునం
విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూల పరిస్థితులు.
కర్కాటకం
సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తివృద్ధి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
సింహం
ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు, వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకుపరుస్తాయి.
కన్య
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
తుల
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృశ్చికం
కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్తరుణ యత్నాలు. ఆలయ దర్శనాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరిన్ని చికాకులు.
ధనుస్సు
శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మకరం
ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణ యత్నాలు. దైవదర్శనాలు కుటుంబంలో ఒత్తిడులు అనారోగ్యం వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తు, ధనలాభాలు. చిన్ననాటి మిత్రులకలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీమాటేచెల్లుతుంది.
మీనం
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్తవ్యవహారాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేష గౌరవం. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)