ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: నిజశ్రావణ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: షష్ఠి రా.10:37 వరకు
తదుపరి సప్తమి
వారం: మంగళవారం – భౌమవాసరే
నక్షత్రం: స్వాతి రా.తె.05:05 వరకు
తదుపరి విశాఖ
యోగం: శుక్ల రా.10:08 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: కౌలువ ఉ.10:23 వరకు
తదుపరి తైతుల రా.10:37 వరకు
తదుపరి గరజ
వర్జ్యం: ఉ.09:58 – 11:37 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:32 – 09:22
మరియు రా.11:10 – 11:56 వరకు
రాహు కాలం: ప.03:28 – 05:03
గుళిక కాలం: ప.12:18 – 01:53
యమ గండం: ఉ.09:09 – 10:44
అభిజిత్: 11:53 – 12:43
సూర్యోదయం: 06:00
సూర్యాస్తమయం: 06:37
చంద్రోదయం: ఉ.10:34
చంద్రాస్తమయం: రా.10:17
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: ఉత్తరం
సూర్యషష్ఠి వ్రతం
సూర్యపూజ
షష్ఠోపవాసము
శిరియాళషష్ఠి
మంగళగౌరీ వ్రతం
సూపౌదన – వర్ణ షష్ఠి
కల్కి జయన్తీ
( హస్త నక్షత్ర యుక్త శ్రేష్టం)
శ్రీ ఉడిపి రాజగోపాలచార్య
అనంతమూర్తి స్మృతి దినం
నేటి రాశి ఫలాలు
మేషం
పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం
బంధువులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం
వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. భూ, వాహనయోగాలు. కీలకనిర్ణయాలు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిమిస్తారు.
కర్కాటకం
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
సింహం
వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశకలిగిస్తాయి.
కన్య
ఆదాయం పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శ్రమఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
తుల
కొత్తరుణాలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
వృశ్చికం
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో ప్రగతి. చిన్ననాటి విషయాలు గుర్తుకువస్తాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు
రుణదాతల ఒత్తిడులు. ఆలయదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
మకరం
కొత్తపనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. కుటు-ంబంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
కుంభం
సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
మీనం
బంధువర్గంతోత గాదాలు ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)