సంఘటనలు

1875: ఇంగ్లీష్ చానల్ ఈదిన తోలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు.

1962: నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి.

1970: ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్‌లో ప్రారంభమయ్యాయి.


జననాలు


1899 : అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్.

1908: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (మ.1931)

1918: సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.

1923: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (మ.2010)

1927: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (మ.2014)

1928: దాశరథి రంగాచార్యులు, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015)

1945 : అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్‌మాన్‌.

1970: రామజోగయ్య శాస్ర్తి, సినీ గీత రచయిత.

1985: గీతా మాధురి, తెలుగు సినీ గాయని.


మరణాలు


1993: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (జ.1904)

2009: కన్నెగంటి వేంకటేశ్వరరావు, మట్టి ప్రేమికుడు. వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడయ్యరు.

2011: బండి రాజన్ బాబు, ఛాయాచిత్రకారుడు. (జ.1939)

2015: ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్.

2019: అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి (జ.1952)


పండుగలు, జాతీయ దినాలు


ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం

సంస్కృత దినోత్సవం.