ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: నిజశ్రావణ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: దశమి రా.07:27 వరకు
తదుపరి ఏకాదశి

వారం: శనివారం – మందవాసరే

నక్షత్రం: మూల రా.తె.04:14 వరకు
తదుపరి పూర్వాషాఢ

యోగం: విష్కుంభ సా.04:16 వరకు
తదుపరి ప్రీతి

కరణం: తైతుల ఉ‌.08:04 వరకు
తదుపరి గరజ‌ రా.07:27 వరకు
తదుపరి వణిజ

వర్జ్యం: రా.02:41 – 04:14 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.06:00 – 07:36

రాహు కాలం: ఉ‌.09:09 – 10:43

గుళిక కాలం: ఉ‌.06:01 – 07:35

యమ గండం: ప‌.01:52 – 03:26

అభిజిత్: 11:52 – 12:42

సూర్యోదయం: 06:01

సూర్యాస్తమయం: 06:34

చంద్రోదయం: ప‌.02:26

చంద్రాస్తమయం: రా.12:36

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

దిశ శూల: తూర్పు

ఆశా – కామిక దశమి

సర్వశాపూరము‌

గురుమఠ‌ శ్రీ పద్మనాభతీర్థ‌
పుణ్యతిథి‌

వేదవ్రతారంభం‌

శ్రీ పోతరాజు రామకవి‌
జయన్తీ

శాకావ్రత‌ సమాప్తి

శ్రీ ప్రతాప‌ వేంకటేశ్వరావధాని
జయన్తీ

శ్రీ వేంకటేశ్వర వ్రతం

శ్రీ కుంగులియా కలయ
నయనార్ తిరునక్షత్రం

అశ్వత్థ‌ – మారుతి పూజ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి
పవిత్రోత్సవ అంకురార్పణ

కంచి జగద్గురు శ్రీ పరమశివేన్ద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి‌


నేటి రాశి ఫలాలు


మేషం

కొత్తవిషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగాఉంటాయి.ఉద్యోగులకునూతనోత్సాహం.

వృషభం

పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు.

మిథునం

ఆస్తివివాదాలు. ఆర్థికలావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. సోదరులతో కలహాలు.

కర్కాటకం

ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. నూతన ఉద్యోగయోగం.

సింహం

రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు.

కన్య

నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల

దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటు-ంబ సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు. బంధువుల నుంచి ఒత్తిడులు.

వృశ్చికం

ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. కీలక నిర్ణయాలు.

ధనుస్సు

ఆర్థికపరిస్థితి మెరుగు పడుతుంది. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగువేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభ సూచనలు.

మకరం

ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు.

కుంభం

దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్య భంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు.

మీనం

కార్యజయం. ఆస్తివివాదాల పరిష్కారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఉత్సాహంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.