ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: నిజశ్రావణ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: ద్వాదశి ప‌.03:23 వరకు
తదుపరి త్రయోదశి

వారం: సోమవారం – ఇందువాసరే

నక్షత్రం: ఉత్తరాషాఢ రా.01:27 వరకు
తదుపరి శ్రవణం

యోగం: ఆయుష్మాన్ ఉ‌.09:47 వరకు
తదుపరి సౌభాగ్య

కరణం: బాలవ ప‌.03:23 వరకు
తదుపరి కౌలువ రా.02:54 వరకు
తదుపరి తైతుల

వర్జ్యం: ఉ‌.10:31 – 12:00 వరకు
మరియు రా.తె.05:13 – 06:44 వరకు

దుర్ముహూర్తం: ప‌.12:42 – 01:32
మరియు ప.03:13 – 04:03

రాహు కాలం: ఉ‌.07:35 – 09:09

గుళిక కాలం: ప‌‌.01:51 – 03:25

యమ గండం: ఉ‌.10:43 – 12:17

అభిజిత్: 11:52 – 12:42

సూర్యోదయం: 06:01

సూర్యాస్తమయం: 06:33

చంద్రోదయం: సా.04:29

చంద్రాస్తమయం: రా.02:41

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

దిశ శూల: తూర్పు

పవిత్ర ద్వాదశి

విష్ణు పవిత్రారోపణం‌

దామోదర ద్వాదశి

శ్రీమహావిష్ణువు ప్రతిమ –
సాలిగ్రామ దానం

మృత్యుయోగము‌

శాకదానం‌

దధివ్రతారంభం‌

శ్రావణ సోమవార పూజ

సోమ ప్రదోషం


నేటి రాశి ఫలాలు


మేషం

పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరుత్సాహం. దైవచింతన.

వృషభం

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటు-ంది. కుటు-ంబ సమస్యలు తీరతాయి. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

మిథునం

ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని వివాదాలు చికాకుపరుస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమార్పులు.

కర్కాటకం

నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో లక్ష్యసాధన.

సింహం

పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కన్య

కొత్తవిషయాలు తెలుసుకుంటారు. ఆర్థికపరిస్థితి మరింత మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

తుల

ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలాసవంతంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం

నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్య సమస్యలు. శ్రమ పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు

పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమకు తగినఫలితం కనిపించదు. ఆస్తివివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

మకరం

కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. దైవదర్శనాలు.

కుంభం

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి. కోర్టుకేసుల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

మీనం

పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. సోదరులతో విభేదాలు. ఆర్థికపరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)