ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: నిజశ్రావణ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: విదియ రా.తె.03:40 వరకు
తదుపరి తదియ
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: పూర్వాభాద్ర రా.07:03 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: ధృతి ప.12:59 వరకు
తదుపరి శూల
కరణం: తైతుల సా.04:41 వరకు
తదుపరి గరజ రా.తె.03:40 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం: రా.తె.04:07 – 05:37 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:32 – 09:22
మరియు ప.12:41 – 01:30
రాహు కాలం: ఉ.10:42 – 12:16
గుళిక కాలం: ఉ.07:35 – 09:09
యమ గండం: ప.03:23 – 04:56
అభిజిత్: 11:52 – 12:40
సూర్యోదయం: 06:02
సూర్యాస్తమయం: 06:30
చంద్రోదయం: రా.07:42
చంద్రాస్తమయం: ఉ.07:05
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: పశ్చిమం
నక్షత్ర శూల: దక్షిణం
చాతుర్మాస్య ద్వితీయ
బృహత్తల్ప వ్రతం
అశూన్యశయన వ్రతం
బృహతి ( వాకుడు)
వృక్ష పూజ
జర – జీవంతిక పూజ
చాతుర్మాస్య చంద్ర
అర్ఘ్యప్రధానారంభం
శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి
పుణ్యతిథి
శ్రీ అభయచరణారవింద
భక్తివేదాంత స్వామి ప్రభుపాద
జన్మదినం
శ్రీ శివచరణ్ మహారాజ్
పుణ్యతిథి
శ్రీ కట్టప్ప పులితెవర్ జయంతి
శ్రీ కేశవదత్ మహారాజ్
పుణ్యతిథి
శ్రీ శిష్ట్లా వెంకట జోగారావు
స్మృతి దినం
పరటి శ్రీ నాగలింగేశ్వర జాతర
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి
పుణ్యతిథి
శ్రీ తూము రామదాసు జయన్తీ
శ్రీ రాఘవేంద్రస్వామి పుణ్యతిథి
కజ్ధలీతృతీయ వ్రతారంభం
నేటి రాశి ఫలాలు
మేషం
పనులు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. కుటు-ంబంలో సమస్యలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి.
వృషభం
వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. పనులలో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం
కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలోప్రోత్సాహకరంగా ఉంటు-ంది.
కర్కాటకం
శ్రమ మరింత పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
సింహం
పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఇంటా బయటా మీదే పైచేయిగా ఉంటు-ంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅంచనాలు ఫలిస్తాయి.
కన్య
చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణ యత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
తుల
ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృశ్చికం
పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
ధనుస్సు
శ్రమ తప్ప ఫలితం ఉండదు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
మకరం
రుణాలు చేస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
కుంభం
శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న రీతిలో సాగుతాయి.
మీనం
దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహవంతంగా ఉంటు-ంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)