ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: నిజశ్రావణ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: తదియ రా.01:20 వరకు
తదుపరి చవితి
వారం: శనివారం – మందవాసరే
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.05:42 వరకు
తదుపరి రేవతి
యోగం: శూల ఉ.09:11 వరకు
తదుపరి గండ
కరణం: వణిజ ప.02:30 వరకు
తదుపరి భధ్ర రా.01:20 వరకు
తదుపరి బవ
వర్జ్యం: రా.తె.05:02 – 06:33 వరకు
దుర్ముహూర్తం: 06:02 – 07:36 వరకు
రాహు కాలం: ఉ.09:08 – 10:42
గుళిక కాలం: ఉ.06:02 – 07:35
యమ గండం: ప.01:49 – 03:22
అభిజిత్: 11:51 – 12:39
సూర్యోదయం: 06:02
సూర్యాస్తమయం: 06:29
చంద్రోదయం: రా.08:23
చంద్రాస్తమయం: ఉ.08:06
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మీనం
దిశ శూల: తూర్పు
మృత్తికా గౌరీ పూజ
తుష్టిప్రాప్తి వ్రతం
పుష్పకజ్జలి తృతీయ వ్రతం
అశ్వత్థ మారుతి పూజ
శ్రీ రాఘవేంద్రస్వామి ఉత్తరరాధన
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర
స్వామి రథోత్సవం
శ్రీ నండూరి రామమోహనరావు
స్మృతి దినం
కాశీ విశాలాక్షి యాత్ర-దర్శనం
శ్రీ వేంకటేశ్వర వ్రతం
నేటి రాశి ఫలాలు
మేషం
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృషభం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటు-ంది. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మిథునం
సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కర్కాటకం
మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
సింహం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటు-ంది. పనులు సకాలంలో చక్కదిద్దుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కన్య
మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. శ్రమాధిక్యం. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
తుల
బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వాహనయోగం. మిత్రుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తివృద్ధి. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
వృశ్చికం
చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
ధనుస్సు
రుణ యత్నాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
మకరం
వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కుంభం
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొత్తమార్పులు.
మీనం
ప్రముఖులతో పరిచయాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)