ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: నిజశ్రావణ

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: చవితి రా.11:28 వరకు
తదుపరి పంచమి

వారం: ఆదివారం – భానువాసరే

నక్షత్రం: రేవతి సా.04:22 వరకు
తదుపరి అశ్విని

యోగం: గండ ఉ‌.06:01 వరకు
తదుపరి వృద్ది రా.11:14 వరకు
తదుపరి ధృవ

కరణం: బవ ప‌‌.12:24 వరకు
తదుపరి బాలవ రా.11:28 వరకు
తదుపరి కౌలువ

వర్జ్యం: ఉ‌.పూ.05:02 – 06:33 వరకు

దుర్ముహూర్తం: సా‌.04:49 – 05:38

రాహు కాలం: సా.04:55 – 06:28

గుళిక కాలం: ప‌.03:21 – 04:55

యమ గండం: ప‌.12:15 – 01:48

అభిజిత్: 11:51 – 12:39

సూర్యోదయం: 06:02

సూర్యాస్తమయం: 06:28

చంద్రోదయం: రా.09:04

చంద్రాస్తమయం: ఉ‌.09:04

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మీనం

దిశ శూల: పశ్చిమం

మహసంకష్టహర చతుర్థి

బహులా‌ చతుర్థి – వ్రతం

గోపూజ

శ్రీ సుజ్ఞానేంద్రతీర్థ‌ పుణ్యతిథి‌

ఆదిత్య పూజ

శ్రీ పెద్దజీయర్ స్వామి
తిరునక్షత్రం‌

శ్రీ ఫలసిద్థినాథ్‌స్వామి
పుణ్యతిథి

శ్రీరంగం నంపెరుమాన్
రథోత్సవం


నేటి రాశి ఫలాలు


మేషం

ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్య సూచనలు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం

పనులు విజయవంతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ఆప్యాయత పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం

వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం

సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం

కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. కొత్తరుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

కన్య

ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. కుటు-ంబ సౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలోవృద్ధి కనిపిస్తుంది.

తుల

పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా అనుకూలత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తొలగుతాయి.

వృశ్చికం

కొన్ని సమస్యలు చికాకుపరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోగందరగోళంగా ఉంటు-ంది.

ధనుస్సు

మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

మకరం

కొత్త పరిచయాలు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅన్నీ విజయాలే.

కుంభం

కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు కొలిక్కివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టు-కుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం

బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యవహారాలు నిరాశపరుస్తాయి. ఒప్పందాలలో జాప్యం. వ్యాపారాల విస్తరణ నిలిచిపోతుంది. ఉద్యోగాలలోమరింత పనిభారం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)