ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: నిజశ్రావణ

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: పంచమి రా.10:07 వరకు
తదుపరి షష్ఠి

వారం: సోమవారం – ఇందువాసరే

నక్షత్రం: అశ్విని ప‌.03:36 వరకు
తదుపరి భరణి

యోగం: ధృవ రా‌.12:49 వరకు
తదుపరి వ్యాఘత

కరణం: కౌలువ ఉ‌.10:48 వరకు
తదుపరి తైతుల రా.10:07 వరకు
తదుపరి గరజ

వర్జ్యం: ఉ‌.11:43 – 01:16 వరకు
మరియు రా.01:01 – 02:35 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.12:39 – 01:29
మరియు ప‌.03:08 – 03:58

రాహు కాలం: ఉ‌.07:35 – 09:08

గుళిక కాలం: ప‌.01:48 – 03:21

యమ గండం: ఉ‌.10:41 – 12:15

అభిజిత్: 11:51 – 12:39

సూర్యోదయం: 06:02

సూర్యాస్తమయం: 06:27

చంద్రోదయం: రా.09:45

చంద్రాస్తమయం: ఉ‌.10:03

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మేషం

దిశ శూల: తూర్పు

రక్షా – భాతృ‌ పంచమి

శివనక్తవ్రతం‌

నాగ‌ – గోగ పంచమి

శివముటి‌ వ్రతం

శ్రీ నరసింహదేవర వేంకటశాస్త్రి
పుణ్యతిథి

అణుమంత్రాలయ శ్రీ
రాఘవేంద్ర స్వామి రథోత్సవం

శ్రీ వాసుదేవానంద‌ సరస్వతి
(టేంబె) స్వామి జయన్తీ

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య
స్వామి ఉత్సవారంభం‌


నేటి రాశి ఫలాలు


మేషం

ఇంటాబయటా వ్యతిరేకత. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆథ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగానే ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృషభం

పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం

ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కర్కాటకం

వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. ఆస్తివ్యవహారాలు కొలిక్కివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

సింహం

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం కావచ్చు.

కన్య

కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరించే యత్నాలు సఫలం. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు.

తుల

నూతన ఉద్యోగ ప్రాప్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది.

వృశ్చికం

మిత్రులతో కలహాలు. కొత్తరుణ యత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలోపనిఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు.

ధనుస్సు

రుణాలు సైతం చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం

కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు.

మీనం

వ్యవహారాలలో ఆటంకాలు. దూర ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)