ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
నిజ శ్రావణమాసం – కృష్ణ పక్షం

తిథి : షష్ఠి రా8.46 వరకు

వారం : భౌమ్యవాసరే (మంగళవారం)

నక్షత్రం : భరణిమ2.47 వరకు
యోగం : ధృవం ఉ7.23 వరకు తదుపరి వ్యాఘాతం తె5.40

కరణం : గరజి ఉ9.20 వరకు తదుపరి వణిజ రా8.46

వర్జ్యం : రా2.45-4.21

దుర్ముహూర్తం : ఉ8.16-9.06 & రా10.49-11.35

అమృతకాలం : ఉ10.05-11.39

రాహుకాలం : మ3.00-4.30

యమగండం : ఉ9.00-10.30

సూర్యరాశి : సింహం

చంద్రరాశి : మేషం

సూర్యోదయం : 5.49

సూర్యాస్తమయం : 6.11

స్వీయ ఆరాధన సర్వ ఆదరణ
సర్వ ప్రాణి సేవయే మాధవసేవ


నేటి రాశి ఫలాలు


మేషం:

బంధువులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులకు విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం:

పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. శ్రమాధిక్యం. ఉద్యోగాలు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

మిథునం:

ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోపురోగతి.

కర్కాటకం:

పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

సింహం:

కొత్తపనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన ఉద్యోగాలు..

కన్య:

కొత్తమిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు అనుకూలఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

తుల:

మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. శ్రమతప్పదు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం.

వృశ్చికం:

పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు:

నూతన ఉద్యోగ యోగం. కొత్తవ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం:

కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం:

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీనం:

ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. అనారోగ్యం. సోదరులతో వివాదాలు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)