ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: నిజశ్రావణ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: సప్తమి రా.08:18 వరకు
తదుపరి అష్టమి
వారం: బుధవారం – సౌమ్యవాసరే
నక్షత్రం: కృత్తిక ప.03:02 వరకు
తదుపరి రోహిణి
యోగం: హర్షణ రా.10:05 వరకు
తదుపరి వజ్ర
కరణం: భధ్ర ఉ.08:38 వరకు
తదుపరి బవ రా.08:18 వరకు
తదుపరి బాలవ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.11:49 – 12:39
రాహు కాలం: ప.12:14 – 01:47
గుళిక కాలం: ఉ.10:41 – 12:14
యమ గండం: ఉ.07:35 – 09:08
అభిజిత్: 11:50 – 12:38
సూర్యోదయం: 06:02
సూర్యాస్తమయం: 06:26
చంద్రోదయం: రా.11:17
చంద్రాస్తమయం: ప.12:00
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృషభం
దిశ శూల: ఉత్తరం
శీతలా సప్తమి – వ్రతం
అమృతసిద్ది యోగం
సంత్ జ్ఞానేశ్వర్ జయన్తీ
బుధ – బృహస్పతి పూజ
కాళి – శ్రీ జయన్తీ
సంత్ గులాబ్‌బాబా యాత్ర
దశఫలవ్రతం
శ్రీ కృష్ణాష్టమి
బుధవారం – రోహిణి – అష్టమి
అలభ్యయోగం
చంద్రోదయ అర్ఘ్యప్రదానము
ఊంజల్ సేవ
శ్రీ కృష్ణాష్టమి ఉపవాసము
జాగరణము
నిశీ కృష్ణ పూజ
నేటి రాశి ఫలాలు
మేషం
నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వస్తులాభాలు.
వృషభం
ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటు-ంబ సభ్యులతో మాట పట్టింపులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
మిథునం
కొత్తపనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. పోటీ-పరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం
ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు-. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆలయాల సందర్శనం. విద్యార్థులకు ఒత్తిడులు.
సింహం
పనుల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కన్య
కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. దైవ దర్శనాలు.
తుల
మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటు-ంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.
వృశ్చికం
కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు.
ధనుస్సు
పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విందువినోదాలు.
మకరం
కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి.
కుంభం
కుటు-ంబ సభ్యులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. బాధ్యతలుపెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. దూర ప్రయాణాలు చేస్తారు.
మీనం
మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)