ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
ఫిబ్రవరి 05, 2023
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
శుక్లపక్షం
తిధి: మాఘ శుద్ధ పౌర్ణమి రా. 11.31 తర్వాత బహుళ పాడ్యమి
వారం: ఆదివారము
(భానువాసరే)
నక్షత్రం: పుష్యమి ఉ. 11.57
తదుపరి ఆశ్లేష
యోగం: ఆయుష్మాన్ ప. 02.42 తదుపరి సౌభాగ్యం
కరణం: భధ్ర ఉ. 10.07 తదుపరి బవ రా. 11.31 తరువాత బాలువ
వర్జం :రా.వ. 02.08 – 03.54
దుర్ముహూర్తం: సా.దు. 04.39 – 05.25
అమృతకాలం: లేదు.
రాహుకాలం: సా. 04.30 – 06.00
యమగండ/కేతుకాలం: ప.12.00 – 01.30
గుళికకాలం: ప. 03.00 – 04.30
సూర్యరాశి: మకరం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 06.45 సూర్యాస్తమయము: 06.05
మాఘపౌర్ణమి