ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగము
ఫిబ్రవరి 20,2023
విక్రమ సంవత్సరం: 2079 రాక్షస
శక సంవత్సరం: 1944 శుభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: అమావాశ్య ప.01:55 వరకు
తదుపరి ఫాల్గుణ శుక్ల పాడ్యమి
వారం: సోమవారం – ఇందువాసరే
నక్షత్రం: ధనిష్ఠ ప.01:14 వరకు
తదుపరి శతభిషం
యోగం: పరిఘ ఉ.11:03 వరకు
తదుపరి శివ
కరణం: నాగవ ప.01:55 వరకు
తదుపరి కింస్తుఘ్న 12:49 వరకు
తదుపరి బవ
వర్జ్యం: రా.07:59 – 09:28 వరకు
దుర్ముహూర్తం: ప.12:53 – 01:40
మరియు ప.03:13 – 03:59
రాహు కాలం: ఉ.08:07 – 09:35
గుళిక కాలం: ప.01:57 – 03:25
యమ గండం: ఉ.11:02 – 12:30
అభిజిత్: 12:06 – 12:52
సూర్యోదయం: 06:40
సూర్యాస్తమయం: 06:19
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: తూర్పు
చంద్ర నివాసం: పశ్చిమం
మాఘ అమావాస్య
ద్వాపరయుగాది
సోమావతి అమావాస్య