ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము
వసంత బుతువు
చైత్ర మాసము
శుక్ల పక్షము
తిథి : నవమి రాత్రి 11గం॥55ని॥ వరకు తదుపరి దశమి
నక్షత్రం : పునర్వసు రాత్రి 11గం॥31ని॥ వరకు తదుపరి పుష్యమి
యోగం : అతిగండము రాత్రి 01గం॥38ని॥ వరకు తదుపరి సుకర్మము
కరణం : బాలువ ఉదయం 11గం॥01ని॥ వరకు తదుపరి కౌలువ రాత్రి 11గం॥55ని॥ వరకు
రాహుకాలం : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10గం॥02ని॥ నుండి 10గం॥51ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥53ని॥ నుండి 03గం॥42ని॥ వరకు
వర్జ్యం: ఉదయం 10గం॥21ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥06ని॥ వరకు
యమ గండ కాలం :
ఉదయం 6-09నిముషాలు నుండి 7-42నిముషాలు వరకు
అమృతకాలం : రాత్రి 08గం॥52ని॥ నుండి 10గం॥38ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥08ని
శ్రీరామ నవమి