మేషం

కీలకమైన పనులలో స్థిరమైన ఆలోచనలు అవసరం అవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ నామాన్ని జపించడం ఉత్తమం

వృషభం

పట్టుదల వదలకండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు వచ్చాయి. తోటివారి సహకారంతో ఉన్నతస్థితికి
చేరతారు. ఇష్ట దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

మిధునం

అంతా శుభమే జరుగుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలు అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటకం

మంచి సమయం. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.

సింహం

చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.

కన్య

బుద్ధిబలం బాగుంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతారు. ముఖ్యమైన పనులలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు

తుల

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

వృశ్చికం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

ధనుస్సు

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

మకరం

శుభకాలం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని మంచి పనులకు అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.

కుంభం

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుపుతారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

మీనం

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుపుతారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)