✍️ దుర్గా ప్రసాద్
కార్యకర్తలే పార్టీకి పట్టుగుమ్మలు : ఎమ్మెల్యే వనమా
కార్యకర్త లేనిదే నాయకుడు లేడు : ఎమ్మెల్యే వనమా
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం లో పాల్గొన : ఎమ్మెల్యే వనమా
చుచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వర రావు గారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే వనమామ మాట్లాడుతూ కార్యకర్తలే నా బలం ప్రజలే నా బలగం అని, కార్యకర్త లేనిదే నాయకుడు లేడని, కార్యకర్తకి కష్టమొచ్చిన అండగా ఉంటాను అని అన్న ఎమ్మెల్యే వనమా.
ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ వనమా రాఘవేందర్ గారు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, చుంచుపల్లి మండలా బిఆర్ఎస్ పార్టీ ధ్యక్షుడు ఉమర్, నాయకులు కాసుల వెంకట్,MA రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, ఎంపీటీసీ లు ఇళ్ళ పరమేష్, ఆచ్చ నాగమణి, ఆర్తి మక్కడ్, భుఖ్య రుక్మిణి, సర్పంచులు పోడియం సుజాత, రాందాస్, మాలోతు కళావతి, మోతి, జగదాంబ, మంజుల, కళావతి, ఉప సర్పంచులు షాహినా, రవి, కట్టా సంతోష్, శీను, పల్లపు వెంకటేష్, దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, జిల్లా టిఆర్ఎస్వి అధ్యక్షులు సంకుబాపన అనుదీప్, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు కరుణాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, డైరెక్టర్లు నిమ్మల సాగర్, ముత్యాల ప్రవీణ్, టీబీజీకేస్ నాయకులు కాపు కృష్ణ, మురాద్ భాయ్, బిఆర్ఎస్ నాయకులు భీమా శ్రీధర్ రావి రాంబాబు, అజిజి ఖాన్, అచ్చ నాగరాజు, యూత్ అధ్యక్షులు కన్నీ, బాచి, రాశేపల్లి ప్రసాద్, రవీందర్, శ్రీకాంత్, బుచ్చయ్య, మామిడి రాజేశ్వరరావు, పూల రవీందర్, చోపరి సుధాకర్, శివ, రైల్వే అబ్జర్వర్ కమిటీ సభ్యుడు కృష్ణ,kk శ్రీను, పోస్ట్ ఆఫీస్ వాసు, హమీద్, అచ్చం నరేందర్, పూల రవీందర్, కర్రీ అపర్ణ, అనసూయ, డాబా నాగేశ్వరరావు, భాస్కర్, మైనార్టీ అధ్యక్షుడు హైమత్, జలాల్ బాయ్,EX ఎంపీటీసీ నరసింహారావు, తోగర రాజశేఖర్,రామన్,అశోక్, యాకయ్య, మధుసూదన్ రావు, అరుణ్, మాధు చందు, కుమారస్వామి మరియు స్థానిక అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, మహిళా నాయకురాలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.