ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
భౌమవాసరే (మంగళవారము)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము
వసంత బుతువు
చైత్ర మాసము
బహుళ/కృష్ణ పక్షము
తిథి : త్రయోదశి మధ్యాహ్నం 12గం॥55ని॥ వరకు తదుపరి చతుర్దశి
నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 12గం॥50ని॥ వరకు తదుపరి రేవతి
యోగం : ఐంద్రము సాయంత్రం 06గం॥01ని॥ వరకు తదుపరి వైధృతి
కరణం : వణిజ మధ్యాహ్నం 12గం॥55ని॥ వరకు తదుపరి భద్ర రాత్రి 12గం॥02ని॥ వరకు
రాహుకాలం : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం॥15ని॥ నుండి 09గం॥04ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥49ని॥ నుండి 11గం॥35ని॥ వరకు
వర్జ్యం : ఉదయం 11గం॥07ని॥ నుండి మధ్యాహ్నం 12॥38ని॥ వరకు
యమ గండ కాలం :
ఉదయం 9-03 నిముషాలు నుండి 10-37 నిముషాలు వరకు
అమృతకాలం : రాత్రి 08గం॥15ని॥ నుండి 09గం॥46ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹46ని
సూర్యాస్తమయం :సాయంత్రం 06గం॥12ని
మాసశివరాత్రి