జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 19,2023

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం నేడు నిర్వహిస్తున్నట్లుబీజేపీ ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు ఎలగుర్తి లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు.

లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ…

జగిత్యాల పట్టణం ధర్మపురి రోడ్డులో ఉన్న బిఎల్ఎన్ గార్డెన్ లో నిర్వహిస్తున్నామని జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాలకు సంబంధించిన మండల పదాధికారులు, జిల్లా పదాధికారులు పాల్గొని భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శులు బత్తుల శ్రీనివాస్, దొనకొండ నరేష్ లు ఉన్నారు.