ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
భృగువాసరే (శుక్రవారము)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
శుక్ల పక్షము
తిథి : పాడ్యమి ఉదయం 08గం॥43ని॥ వరకు తదుపరి విదియ
నక్షత్రం : భరణి రాత్రి 11గం॥34ని॥ వరకు తదుపరి కృత్తిక
యోగం : ప్రీతి ఉదయం 11గం॥32ని॥ వరకు తదుపరి ఆయూష్మాన్
కరణం : బవ ఉదయం 08గం॥43ని॥ వరకు తదుపరి బాలువ
రాహుకాలం : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం॥13ని॥ నుండి 09గం॥03ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥22ని॥ నుండి 01గం॥12ని॥ వరకు
వర్జ్యం : ఉదయం 09గం॥09ని॥ నుండి 10॥45ని॥ వరకు
యమ గండ కాలం :
మధ్యాహ్నం 3-19 నిముషాలు నుండి సాయంత్రం 4-54 నిముషాలు వరకు
అమృతకాలం : సాయంత్రం 06గం॥45ని॥ నుండి 08గం॥21ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹44ని
సూర్యాస్తమయం :సాయంత్రం 06గం॥12ని
వైశాఖస్నానారంభము