మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
ఏప్రిల్ 21,2023
✍️ మనోజ్ కుమార్ పాండే
శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 6వ వార్డు మరియు 30 వ వార్డులలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది, రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు రెండు వార్డులో చొప్పున 34 వార్డులను 17 రోజులలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమములో 6వ వార్డు కౌన్సిలర్ మధు సీనియర్ నాయకులు శంకర్ సింగ్ మరియు పరిశుద్ద కార్మిక సిబ్బంది పాల్గొనడం జరిగింది.