మంచిర్యాల
ఏప్రిల్ 21, 2023
✍️ మనోజ్ కుమార్ పాండే
స్థానిక మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో కాన్పు తర్వాత పేషెంటును కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇతర దగ్గర బంధువులు బయట వెచి ఉండు హాల్ వద్ద ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఉక్కిరబిక్కిరవుతున్నారు. ఉన్నతాిదికారులు స్పందించి ఫ్యాన్లు అమర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.