ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

స్థిరవాసరే (శనివారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత ఋతువు

వైశాఖ మాసము

శుక్ల పక్షము

తిథి : విదియ ఉదయం 08గం॥13ని॥ వరకు తదుపరి తదియ

నక్షత్రం : కృత్తిక రాత్రి 12గం॥04ని॥ వరకు తదుపరి రోహిణి

యోగం : ఆయుష్మాన్ ఉదయం 10గం॥06ని॥ వరకు తదుపరి సౌభాగ్యము

కరణం : కౌలువ ఉదయం 08గం॥13ని॥ వరకు తదుపరి తైతుల

రాహుకాలం : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 05గం॥44ని॥ నుండి 07గం॥23ని॥ వరకు

వర్జ్యం : ఉదయం 11గం॥49ని॥ నుండి 01॥27ని॥ వరకు

యమ గండ కాలం :
మధ్యాహ్నం 1-44 నిముషాలు నుండి 3-18 నిముషాలు వరకు

అమృతకాలం : రాత్రి 09గం॥37ని॥ నుండి 11గం॥15ని॥ వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹44ని

సూర్యాస్తమయం :సాయంత్రం 06గం॥13ని

పరశురామ జయంతి
గంగానది పుష్కరములు ప్రారంభము