ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
ఇందువాసరే (సోమవారము)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము
వసంత బుతువు
వైశాఖ మాసము
శుక్ల పక్షము
తిథి : చవితి ఉదయం 08గం॥42ని॥ వరకు తదుపరి పంచమి
నక్షత్రం : మృగశిర రాత్రి 02గం॥29ని॥ వరకు తదుపరి ఆరుద్ర
యోగం : శోభనము ఉదయం 08గం॥22ని॥ వరకు తదుపరి అతిగండము
కరణం : భద్ర ఉదయం 08గం॥42ని॥ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం॥22ని॥ నుండి 01గం॥12ని॥ వరకు తిరిగి 02గం॥52ని॥ నుండి 03గం॥42ని॥ వరకు
వర్జ్యం : ఉదయం 06గం॥57ని॥ నుండి 08॥39ని॥ వరకు
అమృతకాలం : సాయంత్రం 05గం॥08ని॥ నుండి 06గం॥50ని॥ వరకు
యమ గండ కాలం :
ఉదయం 10-35 నిముషాలు నుండి 12-09 నిముషాలు వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹43ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥13ని