ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

బృహస్పతివాసరే (గురువారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత ఋతువు

వైశాఖ మాసము

శుక్ల పక్షము

తిథి : సప్తమి మధ్యాహ్నం 12గం॥57ని॥ వరకు తదుపరి అష్టమి

నక్షత్రం : పునర్వసు ఉదయం 06గం॥36ని॥ వరకు తదుపరి పుష్యమి

యోగం : ధృతి ఉదయం 08గం॥34ని॥ వరకు తదుపరి శూలము

కరణం : వణిజ మధ్యాహ్నం 12గం॥57ని॥ వరకు తదుపరి విష్ఠి

రాహుకాలం : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 09గం॥51ని॥ నుండి 10గం॥41ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥52ని॥ నుండి 03గం॥42ని॥ వరకు

వర్జ్యం : మధ్యాహ్నం 03గం॥27ని॥ నుండి 05॥13ని॥ వరకు

యమ గండ కాలం :
ఉదయం 5-50 నిముషాలు నుండి 7-25 నిముషాలు వరకు

అమృతకాలం : రాత్రి 02గం॥05ని॥ నుండి 03గం॥51ని॥ వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹41ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥13ని

గంగావతరణం
శ్రీ విద్యారణ్య జయన్తీ