ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

ఇందువాసరే (సోమవారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత ఋతువు

వైశాఖ మాసము

శుక్ల పక్షము

తిథి : ఏకాదశి రాత్రి 08గం॥34ని॥ వరకు తదుపరి ద్వాదశి

నక్షత్రం : పుబ్బ సాయంత్రం 04గం॥36ని॥ వరకు తదుపరి ఉత్తర

యోగం : ధృవము ఉదయం 10గం॥48ని॥ వరకు తదుపరి వ్యాఘాతము

కరణం : వణిజ ఉదయం 07గం॥45ని॥ వరకు తదుపరి భద్ర

రాహుకాలం : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం॥22ని॥ నుండి 01గం॥12ని॥ వరకు తిరిగి 02గం॥53ని॥ నుండి 03గం॥43ని॥ వరకు

వర్జ్యం : రాత్రి 12గం॥23ని॥ నుండి 02॥07ని॥ వరకు

అమృతకాలం : ఉదయం 09గం॥35ని॥ నుండి 11గం॥20ని॥ వరకు

యమ గండ కాలం :
ఉదయం 10-33 నిముషాలు నుండి 12-08 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹39ని

సూర్యాస్తమయం :సాయంత్రం 06గం॥15ని

సర్వఏకాదశి

పరశురామేకాదశి

అన్నవరం సత్యదేవుని కళ్యాణం

అత్తిలి, అన్నవరప్పాడు, కాళ్ళకూరు శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల కళ్యాణం