జగిత్యాల పట్టణం చింతకుంట చెరువు సమీపంలో 108 స్తంభాలతో, ఎంతో అద్భుతంగా నిర్మింపబడిన సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత, శ్రీ ధన్వంతరి దేవాలయం పంచమ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ధన్వంతరి, ధనలక్ష్మి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈనాటి కార్యక్రమం అన్నదానంతో ముగిసింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజన్న పాల్తేపు శంకర్, గట్టు రాజేందర్ ,తౌటు రామచంద్రo, కొయ్యడ రమేష్ , ఆక్సో రాజు, ఎన్నాకుల ప్రభాకర్, ఆలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు, విష్ణు, ఫని మాధవ్ ,తదితరులు పాల్గొన్నారు.