ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

సౌమ్యవాసరే (బుధవారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత ఋతువు

వైశాఖ మాసము

బహుళ/కృష్ణ పక్షము

తిథి : పంచమి మధ్యాహ్నం 03గం॥24ని॥ వరకు తదుపరి షష్ఠి

నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 05గం॥53ని॥ వరకు తదుపరి ఉత్తరాషాఢ

యోగం : సాధ్యము రాత్రి 08గం॥04ని॥ వరకు తదుపరి శుభము

కరణం : తైతుల మధ్యాహ్నం 03గం॥24ని॥ వరకు తదుపరి గరజి

రాహుకాలం : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 11గం॥30ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥20ని॥ వరకు

వర్జ్యం : ఉదయం శే॥వ 05గం॥49ని॥వరకు తిరిగి రాత్రి 01గం॥23ని॥ నుండి 02గం॥ 53ని॥ వరకు

అమృతకాలం : మధ్యాహ్నం 01గం॥21ని॥ నుండి 02గం॥51ని॥ వరకు

యమ గండం :
ఉదయం 7-20 నిముషాలు నుండి 8-56 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹35ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥17ని