ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
భృగువాసరే (శుక్రవారము)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
బహుళ/కృష్ణ పక్షము
తిథి : సప్తమి ఉదయం 10గం॥41ని॥ వరకు తదుపరి అష్టమి
నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 02గం॥42ని॥ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : శుక్లము మధ్యాహ్నం 02గం॥03ని॥ వరకు తదుపరి బ్రహ్మము
కరణం : బవ ఉదయం 10గం॥41ని॥ వరకు తదుపరి బాలువ
రాహుకాలం : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం॥06ని॥ నుండి 08గం॥57ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥21ని॥ నుండి 01గం॥ 12ని॥ వరకు
వర్జ్యం : సాయంత్రం 06గం॥25ని॥ నుండి 07గం॥54ని॥ వరకు
అమృతకాలం : ఉదయం 06గం॥31ని॥ వరకు తిరిగి తెల్లవారుజామున 03గం॥19ని॥ నుండి 04గం॥48ని॥ వరకు
యమ గండం :
మధ్యాహ్నం 3-18 నిముషాలు నుండి సాయంత్రం 4-54 నిముషాలు వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥18ని