ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
స్థిరవాసరే (శనివారము)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
బహుళ/కృష్ణ పక్షము
తిథి : అష్టమి ఉదయం 08గం॥08ని॥ వరకు తదుపరి నవమి
నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 12గం॥58ని॥ వరకు తదుపరి శతభిషం
యోగం : బ్రహ్మము ఉదయం 10గం॥54ని॥ వరకు తదుపరి ఐంద్రము
కరణం : కౌలువ ఉదయం 08గం॥08ని॥ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 05గం॥31ని॥ నుండి 07గం॥14ని॥ వరకు
వర్జ్యం : రాత్రి 07గం॥42ని॥ నుండి 09గం॥12ని॥ వరకు
అమృతకాలం : తెల్లవారుజామున 04గం॥41ని॥ నుండి
యమ గండం :
మధ్యాహ్నం 1-44 నిముషాలు నుండి 3-20 నిముషాలు వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹32ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥19ని
చండికాదేవీ పూజ