ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

స్థిరవాసరే (శనివారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

గ్రీష్మ బుతువు

జ్యేష్ఠ మాసము

శుక్ల పక్షము

తిథి : పాడ్యమి రాత్రి 08గం॥42ని॥ వరకు తదుపరి విదియ

నక్షత్రం : కృత్తిక ఉదయం 07గం॥35ని॥ వరకు తదుపరి రోహిణి

యోగం : అతిగండము సాయంత్రం 05గం॥09ని॥ వరకు తదుపరి సుకర్మము

కరణం : కింస్తుఘ్నము ఉదయం 08గం॥44ని॥ వరకు తదుపరి బవ

రాహుకాలం : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 05గం॥30ని॥ నుండి07గం॥12ని॥ వరకు

వర్జ్యం : రాత్రి 12గం॥10ని॥ నుండి 01గం॥49ని॥ వరకు

అమృతకాలం : ఉదయం 06గం॥46ని వరకు తిరిగి తెల్లవారుజామున 05గం॥08ని॥ నుండి

యమ గండం :
మధ్యాహ్నం 1-43 నిముషాలు నుండి 3-20 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥21ని