ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
ఇందువాసరే (సోమవారము)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము
గ్రీష్మ బుతువు
జ్యేష్ఠ మాసము
శుక్ల పక్షము
తిథి : తదియ రాత్రి 10గం॥07ని॥ వరకు తదుపరి చవితి
నక్షత్రం : మృగశిర ఉదయం 09గం॥52ని॥ వరకు తదుపరి ఆరుద్ర
యోగం : ధృతి సాయంత్రం 04గం॥10ని॥ వరకు తదుపరి శూలము
కరణం : తైతుల ఉదయం 09గం॥38ని॥ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉదయం 07గం॥30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం :మధ్యాహ్నం 12గం॥21ని॥ నుండి01గం॥13ని॥ వరకు తిరిగి 02గం॥56ని॥ నుండి 03గం॥47ని॥ వరకు
వర్జ్యం : సాయంత్రం 06గం॥54ని॥ నుండి 08గం॥38ని॥ వరకు
అమృతకాలం : రాత్రి 12గం॥55ని॥ నుండి 02గం॥38ని॥ వరకు
యమ గండం :
ఉదయం 7-17 నిముషాలు నుండి 8-54 నిముషాలు వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని
సూర్యాస్తమయం :సాయంత్రం 06గం॥22ని
రంభాతృతీయా