ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

భౌమవాసరే (మంగళవారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసము

శుక్ల పక్షము

తిథి : చవితి రాత్రి 11గం॥29ని॥ వరకు తదుపరి పంచమి

నక్షత్రం : ఆరుద్ర ఉదయం 11గం॥41ని॥ వరకు తదుపరి పునర్వసు

యోగం : శూలము సాయంత్రం 04గం॥11ని॥ వరకు తదుపరి గండము

కరణం : వణిజ ఉదయం 10గం॥48ని॥ వరకు తదుపరి భద్ర

రాహుకాలం : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 08గం॥04ని॥ నుండి08గం॥56ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥49ని॥ నుండి 11గం॥34ని॥ వరకు

వర్జ్యం : రాత్రి 12గం॥48ని॥ నుండి 02గం॥33ని॥ వరకు

అమృతకాలం : ఈరోజు లేదు

యమ గండం :
ఉదయం 8-54 నిముషాలు నుండి 10-31 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥23ని

ఉమాపూజ
భౌమ చతుర్ధి