ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: అధిక శ్రావణ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: విదియ రా.08:20 వరకు
తదుపరి తదియ
వారం: గురువారం – బృహస్పతివాసరే
నక్షత్రం: ధనిష్ఠ ప.02:16 వరకు
తదుపరి శతభిషం
యోగం: సౌభాగ్య ఉ.09:48 వరకు
తదుపరి శోభన
కరణం: తైతుల ఉ.09:33 వరకు
తదుపరి గరజ రా.08:20 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం: రా.08:57 – 10:26 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:13 – 11:05
మరియు ప.03:22 – 04:14
రాహు కాలం: ప.01:58 – 03:35
గుళిక కాలం: ఉ.09:09 – 10:45
యమ గండం: ఉ.05:55 – 07:32
అభిజిత్: 11:57 – 12:47
సూర్యోదయం: 05:55
సూర్యాస్తమయం: 06:48
చంద్రోదయం: రా.08:27
చంద్రాస్తమయం: ఉ.07:21
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: దక్షిణం
చాతుర్మాస్య ద్వితీయ
ఆడి పెరుక్కు
కంచి జగద్గురు శ్రీ జయేంద్ర
సరస్వతి స్వామి జయన్తీ
శ్రీపాద పినాక పాణి
జన్మదినం
వడమధురై శ్రీ సౌందరరాజ
పెరుమాళ్ వసంతోత్సవం