మేష రాశి

అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ,లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ).
మీకు చక్కని శరీర ఆకృతికోసం, ఫిట్ నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయ పడగలవు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురిఅయితే ,మీరు ఆర్ధిక సమస్యలను ఎదురుకుంటారు. మీరు ఈ సమయంలో డబ్బుకంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదుకుంటాడు. తమకు ప్రియమైన వారితో కొద్దిరోజుల శెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మధుర సమయాన్ని గడప గలుగుతారు. క్రొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఏవిధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తెలివైన పని కాదు. మీరు మీయొక్క ఖాళీసమయాన్ని మిఅమ్మగారి అవసరాలకొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు,కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటము వలన మీరు సమయము కేటాయించలేరు. ఇది మిమ్ములను ఇబ్బంది పెడుతుంది. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 2


వృషభ రాశి

కృత్తిక 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ)
రోహిణి 1,2,3,4 పాదములు (ఓ,వా,వీ,వూ)
మృగశిర 1,2 పాదములు (వే,వో).
వయసు మీరినవారు తమ ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది, మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకొండి. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై, అన్ని సమస్యలనూ మీరు మర్చిపోతారు.

లక్కీ సంఖ్య: 1


మిథున రాశి

మృగశిర 3,4 పాదములు (కా,కి)
ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ,ఖం,ఙఙ్గ, చ్ఛ)
పునర్వసు 1,2,3 పా|| (కే, కో, హా).
మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటంవలన మీరు ఈరోజు ఆర్ధికసమస్యలను ఏదురుకుంటారు.కానీ ఇది మిమ్ములను అనేక సమస్యలనుండి కాపాడుతుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీకు బాగా ఇష్టమైన వారినుండి కానుకలు/ బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్జైటింగ్ రోజు. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.

లక్కీ సంఖ్య: 8


కర్కాటక రాశి

పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా)
ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో).
బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపుచేయగలుగుతారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులనుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్దిని చేకూరుస్తుంది. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ… పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కన్పిస్తున్నట్టుగా ఉంది. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి, పుస్తకపఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు.

లక్కీ సంఖ్య: 3


సింహ రాశి

మఘ 1,2,3,4 పాదములు (మా,మీ,మూ,మే)
పుబ్బ 1,2,3,4 పాదములు (మో,టా,టీ,టు)
ఉత్తర 1వ పాదము (టే).
మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్ గా ఉంచగల పనులలో నిమగ్నమవండి. తెలివిగా మదుపు చెయ్యండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది, మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకొండి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.

లక్కీ సంఖ్య: 1


కన్యా రాశి

ఉత్తర 2,3,4 పాదములు (టో,పా,పి)
హస్త 1,2,3,4 పాదములు (పూ,షం,ణా,ఢ)
చిత్త 1,2 పాదములు (పే,పో).
ఈ రోజు, రిలాక్స్ అయేలాగ సరియైన మంచి మూడ్ లో ఉంటారు. మీరు ఇతఃపూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. మీ ప్రేమను మీనుండి ఎవ్వరూ వేరుచెయ్యలేరు. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. మీరు ఈరోజు మంచి నవలనుకాని,మ్యాగజిన్నుకానీ చుదువుతూ కాలం గడుపుతారు. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు.

లక్కీ సంఖ్య: 8


తుల రాశి

చిత్త 3,4 పాదములు (రా,రి)
స్వాతి 1,2,3,4 పాదములు (రూ,రే,రో,తా)
విశాఖ 1,2,3 పాదములు (తీ,తూ,తే).
మీరు గతంలోని సంఘటనలను తల్చుకుంటూ ఉంటే- మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చును. వీలైనంతగా రిలాక్స్ అవండి. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. పండుగలు పబ్బాలు/ వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే, ఆమెకి సపోర్ట్, ఓదార్పునివ్వగలరు. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది.

లక్కీ సంఖ్య: 2


వృశ్చిక రాశి

అనూరాధ 1,2,3,4 పాదములు (నా,నీ,నూ,నే)
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో,యా,యీ,యు)..
విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీ ప్రేయసిని మీరు వివాహము చేసుకోదలచిన ఈరోజు మీరు వారితో మాట్లాడండి., అయినప్పటికీ వారు మీచేయిపట్టుకోవటం గురించి ఏమాలోచిస్తున్నారో తెలుసుకోండి. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు.

లక్కీ సంఖ్య: 4


ధనూరాశి

మూల 1,2,3,4 పాదములు (యే,యో,బా,బి)
పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (భూ,ధ,భా,ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదము (భే)
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటంవలన మీరు ఈరోజు ఆర్ధికసమస్యలను ఏదురుకుంటారు.కానీ ఇది మిమ్ములను అనేక సమస్యలనుండి కాపాడుతుంది. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆకమిట్ మెంట్, వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం, చేయకండి. ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈ రోజు ఎంతో లక్కీగా భావిస్తారు.

లక్కీ సంఖ్య: 1


మకర రాశి

ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (భో,జా,జి)
శ్రవణము 1,2,3,4 పాదములు (జూ,జె,జో,ఖ)
ధనిష్ఠ 1,2 పాదములు (గా,గి).
జీవితం మీదని విర్రవీగకండి, జీవితం భద్రతపట్ల దృష్టి పెట్టడం నిజమయిన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మిప్రియమైనవారు మిమ్ములను కొన్నివిషయాలు అడుగుతారు.కానీ మిరువారి కోర్కెలను తీర్చలేరు.దీనివలన మీప్రియమైనవారు విచారానికి లోనవుతారు. భాగస్వామ్య ప్రాజెక్ట్ లు సానుకూల ఫలితాలను కంటే, వ్యతిరేక ఫలితాలను మరిన్నిటిని సృష్టిస్తాయి- ప్రత్యేకించి, ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకోనిచ్చినందుకు మీపైన మీరే కోపంగా ఉంటారు. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు.

లక్కీ సంఖ్య: 9


కుంభ రాశి

ధనిష్ఠ 3,4 పాదములు (గూ,గే)
శతభిషం 1,2,3,4 పాదములు (గో,సా,సీ,సూ)
పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే,సో,దా).
మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్థులకు, ట్రేడ్వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు, బహు ప్రయోజనకరం కాగలదు. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన, మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. పనిచేసేచోట, తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉండండి. ఎవరైతే కుటుంబానికి తగినసమయము ఇవ్వటంలేదు,

వారికి తగిన సమయము కేటాయించాలి అనిఅనుకుంటారు.అయినప్పటికీ, కొన్నిముఖ్యమైన పనుల కారణముగా మీరు విఫలము చెందుతారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 7


మీన రాశి

పూర్వాభాద్ర 4వ పాదం (దీ)
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దూ,ఞం,ఝ,థా)
రేవతీ 1,2,3,4 పాదములు (దే,దో,చా,చి)..
మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి. అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడుమందు. మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకతాతా దృక్పథాన్ని తన్నితరిమేస్తుంది. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు. మీరు మీవ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ అతిథులపట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులను నిరాశ పరచడమే కాదు, బంధుత్వాలలో అగాథాలను సృష్టిస్తుంది. మీ భాగస్వామి లేనప్పుడూ, మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. క్లిష్టదశను దాటుకుని, ఆఫీసులో ఈ రోజు ఒక అందమైన ఆశ్చర్యం మీ కోసం ఎదురు చూస్తూ ఉంది! మీరు ఇతరులతో కలిసి గోషిప్ గురించి మాట్లాడకండి, ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.

లక్కీ సంఖ్య: 5


శ్రీ జ్యేష్ఠలక్ష్మీ సమేత శ్రీశనైశ్చరస్వామి దేవస్థానము

మన తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటి సతీసమేత శనైశ్చరాలయం వినుకొండలో భక్తులుచే పూజలందుకుంటున్నది
{రిజిష్టర్డ్ నంబర్ 14/2018 .}

సంగంపాలకేంద్రం పక్కన
నరసరావుపేటరోడ్
వినుకొండ
గుంటూరు జిల్లా
ఆంద్రప్రదేశ్

జానపాటి పరమేశ్వరరావు
( శనైశ్చర ఉపాసకులు – శివ గురుస్వామి )

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)