సమాజం సిగ్గుతో తలదించుకునేలా కుక్కలతో తాము చేసే శృంగారాన్ని వీడియోలు తీసి పైశాచికానందం పొందారు ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట. ఈ విషయం బయటకు రావడంతో జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్ళితే….
ఓ దంపతుల జంట అత్యంత వికృతంగా ప్రవర్తించింది. కుక్కలతో లైంగిక చర్యల్లో పాల్గొన్నారు. సిగ్గు లేకుండా వాటిని వీడియోలు కూడా తీశారు. ఇలా ఒక్కసారి కాకుండా ఐదుసార్లు కుక్కలతో సెక్స్ చేశారు. అయితే, చివరకి పోలీసులకు చిక్కడంతో కటకటాల పాలయ్యారు.
ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుంది. ఈ కేసులో దోషులుగా తేలితే ఈ దంపతుల జంటకు ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.