మహిళలకు శుభవార్త…
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి.
బంగారం ధరలు…
హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 020, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 100
వెండి మాత్రం కాస్త తగ్గి కేజీ వెండి, రూ. 200 తగ్గి రూ. 76, 500 గా నమోదు అయింది.