ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: నిజశ్రావణ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: పంచమి రా.10:08 వరకు
తదుపరి షష్ఠి

వారం: సోమవారం – ఇందువాసరే

నక్షత్రం: చిత్ర రా.తె.04:08 వరకు
తదుపరి స్వాతి

యోగం: శుభ రా.10:12 వరకు
తదుపరి శుక్ల

కరణం: బవ ఉ‌.09:41 వరకు
తదుపరి బాలవ రా.10:08 వరకు
తదుపరి కౌలువ

వర్జ్యం: ఉ‌.11:04 – 12:47 వరకు

దుర్ముహూర్తం: ప‌‌.12:44 – 01:35
మరియు ప‌.03:16 – 04:06

రాహు కాలం: ఉ‌.07:34 – 09:09

గుళిక కాలం: 01:54 – 03:29

యమ గండం: ఉ‌.10:44 – 12:19

అభిజిత్: 11:54 – 12:44

సూర్యోదయం: 06:00

సూర్యాస్తమయం: 06:38

చంద్రోదయం: ఉ‌.09:44

చంద్రాస్తమయం: రా.09:41

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: కన్య

దిశ శూల: తూర్పు

నాగ పంచమి

శ్రీ సుబ్రహ్మణ్య – సర్పబందన పూజ

జాగృతి పంచమి

శివముష్ఠి‌ వ్రతం

బహ్వృచా ముపాకర్మ

శుక్ల- యజు‌ శ్రావణి

నూతనవటు‌ మధూకరవృత్తి

యాయవారం‌

గరుడపంచమి

ద్వారసర్పపూజ

శివనక్తవ్రతారంభం‌

నిజశ్రావణ‌ సోమవార పూజ

ఉమామహేశ్వర పూజ

శ్రీ చరకమహర్షి‌ జయన్తీ

మానసాదేవి పూజ

తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి
గరుడోత్సవము

శృంగేరి జగద్గురు శ్రీ విధుశేఖర
భారతి మహాస్వామి వర్దన్తీ

నాగ్ యాత్ర – బత్తిశశిరాళే

శ్రీ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్
సాహెబ్ స్మృతి దినం

అమరగోళ శ్రీ నాగస్వామి‌
రథోత్సవము


నేటి రాశి ఫలాలు


మేషం: అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థికపరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలోనిరుత్సాహం.

వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు కొన్నివాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం: శ్రమఫలిస్తుంది. కొత్తపనులు చేపడతారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తివివాదాలు పరిష్కారవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్నివివాదాలు పరిష్కారం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: చేపట్టిన వ్యవహారాలు ముందుకుసాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పనుల్లో జాప్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

తుల: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యనిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

వృశ్చికం: రుణాలు చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. దైవదర్శనాలు. కుటుంబంలొ కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్య స్థితిలో ఉంటాయి.

ధనుస్సు: పాతమిత్రుల కలయిక. కుటు-ంబంలో ప్రోత్సాహం. ఆర్థికపరిస్థితి మెరుగ్గాఉంటు-ంది. పనులు చకచకాసాగుతాయి. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మకరం: కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. పనులు హఠాత్తుగా విరమిస్తారు. ఆరోగ్యభంగం. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్తసమస్యలు.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: వ్యవహారాలలో విజయం. ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)