ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: నిజశ్రావణ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: నవమి రా.08:32 వరకు
తదుపరి దశమి
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: మృగశిర సా.04:24 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: సిద్ధి రా.09:56 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: తైతుల ఉ.08:19 వరకు
తదుపరి గరజ రా.08:32 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం: రా.01:17 – 02:58 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:31 – 09:21
మరియు ప.12:38 – 01:28
రాహు కాలం: ఉ.10:41 – 12:13
గుళిక కాలం: ఉ.07:35 – 09:08
యమ గండం: ప.03:19 – 04:51
అభిజిత్: 11:49 – 12:37
సూర్యోదయం: 06:03
సూర్యాస్తమయం: 06:24
చంద్రోదయం: రా.12:08
చంద్రాస్తమయం: ప.01:53
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: పశ్చిమం
కౌమారిదేవి పూజ
జర – జీవంతిక పూజ
శ్రీ నికాలస్ మహారాజ్
పుణ్యతిథి
ఆత్రం గంగానందస్వామి
పుణ్యతిథి
కంచి జగద్గురు శ్రీ చిత్సుఖేన్ద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి
శ్రీలప్రభుపాద జయన్తీ
తిరువిడైమరుదూర్ శ్రీ
మూకాంబిక రథోత్సవం
నేటి రాశి ఫలాలు
మేషం
పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం
కొత్తపనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. కీలకనిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తిలాభం.
మిథునం
మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటు-ంబంలో చికాకులు. ఆరోగ్య భంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అనుకోని ప్రయాణాలు.
కర్కాటకం
కొత్త పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
సింహం
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య
శ్రమఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. వాహనయోగం.
తుల
పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటు-ంది. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృశ్చికం
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. పనుల్లోపురోగతి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
ధనుస్సు
ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మకరం
ఆర్థిక వ్యవహారాలు నిరాశకలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
కుంభం
కుటుంబ సభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమతప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
మీనం
ఆర్థికాభివృద్ధి. నిర్ణయాలలో కొన్ని మార్పులు. ఆలయ దర్శనాలు. కుటుంబ సమస్యలు తీరతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)