ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: నిజశ్రావణ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: దశమి రా.09:20 వరకు
తదుపరి ఏకాదశి
వారం: శనివారం – మందవాసరే
నక్షత్రం: ఆర్ద్ర సా.05:45 వరకు
తదుపరి పునర్వసు
యోగం: వ్యతీపాత రా.10:16 వరకు
తదుపరి వరియాన
కరణం: వణిజ ఉ.08:56 వరకు
తదుపరి భధ్ర రా.09:20 వరకు
తదుపరి బవ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: 06:03 – 07:37
రాహు కాలం: ఉ.09:08 – 10:41
గుళిక కాలం: ఉ.06:03 – 07:36
యమ గండం: ప.01:45 – 03:18
అభిజిత్: 11:49 – 12:37
సూర్యోదయం: 06:03
సూర్యాస్తమయం: 06:23
చంద్రోదయం: రా.01:01
చంద్రాస్తమయం: ప.02:45
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: తూర్పు
శ్రీ వేంకటేశ్వర వ్రతం
శ్రీ మంగళ్‌నాథ్ మహారాజ్
జయన్తీ
వ్యతిపాత శ్రాద్ధము
శ్రీ కాళోజీ నారాయణరావు
జన్మదినం
అశ్వత్థమారుతి పూజ
ఏకభుక్తము
శ్రీ కృష్ణసరస్వతి స్వామి
పుణ్యతిథి
పిల్లియార్‌పట్టి కర్పాక గణేశ
ఉత్సవారంభం
నేటి రాశి ఫలాలు
మేషం
మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
వృషభం
ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. వి ద్యార్థులకు అనుకూలం.
మిథునం
పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. దైవదర్శనాలు.
కర్కాటకం
కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ప్రముఖుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.
సింహం
పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. రుణఒత్తిడులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభచాటు-కుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
కన్య
ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. మిత్రులతో మాట పట్టింపులు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. దైవదర్శనాలు.
తుల
వ్యయ ప్రయాసలు. ఆర్థికపరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. కుటు-ంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దూర ప్రయాణాలు.
వృశ్చికం
పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు
ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.
మకరం
కొన్నిపనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు. అనారోగ్యం.
కుంభం
పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.
మీనం
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)