రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ చీఫ్ ‘ చంద్రబాబును కలవడం లేదని సూపర్ రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా కుదరలేదని చెప్పారు.

అయితే ఆయనతో తనకు దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చెన్నై నుంచి కోయంబత్తూరుకు వెళ్తుండగా ఎయిర్ పోర్టులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.