TG : భారీగా పెరిగి పోతున్న కాలం చెల్లిన వాహనాల సంఖ్య… ఎన్నంటే…
రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అన్ని రకాలవి కలిపి అక్టోబరు ఆఖరు నాటికి ఏకంగా 41.86లక్షల వాహనాల ‘జీవితకాలం’ ముగిసింది. ఇందులో ద్విచక్ర వాహనాలే ఏకంగా 31.36 లక్షలు ఉన్నాయి. ఆ తర్వాత అన్ని రకాల కార్లు…