Category: ఆరోగ్యం

కూల్ డ్రింక్స్ తాగుతున్న వారికి అలర్ట్… ఆరోగ్య నిపుణులు ఏం చెపుతున్నారు…

కాలంతో సంబంధంలేకుండా శీతల పానీయాల వాడకం పెరిగింది. దాహం వేస్తే ఏం ఆలోచించకుండా సరాసరి కూల్ డ్రింక్ తాగుతున్నారు. అయితే అలా తాగేవారు చాలా ప్రమాదంలో ఉన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతల పానీయంలో ఎక్కువ మొత్తంలో కృత్రిమ చక్కెరలు వాడతారు.…

చలికాలంలో బరువు తగ్గించే ఫుడ్స్ ఇవే…

ఫైబర్ ఎక్కువగా ఉండే స్వీట్ పొటాటో తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. స్నాక్స్ తినాల్సిన అవసరం ఉండదు. క్యారెట్ లలో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ. దీంతో బరువు, BMI, కొవ్వును తగ్గించుకోవచ్చు. నిత్యం మన డైట్ మెనూలో ఆకుకూరలు…

ఎముకలు సమస్యలకు చెక్ పెట్టండి ఇలా…

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకోండి. అలాగే జీవన విధానంలో కూడా మార్పులు చేసుకోండి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలా..? ఎముకల సమస్యలకు దూరంగా ఉండాలా..? అయితే ఇలా చేయండి వీటిని ఫాలో అయినట్లయితే ఎముకలు బలంగా,…

దాల్చిన చెక్కతో ఆరోగ్య ప్రయోజనాలు…

ఇన్సులిన్ సెన్సిటివిటీలను మెరుగుపరచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కను నిత్యం తీసుకోవడం ద్వారా మధుమేహులకు కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగవుతాయి. బరువుని నియంత్రిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్కు చెక్ పెడుతోంది.…

పక్షవాత ప్రమాదాన్ని ముందే హెచ్చరించే రక్తపరీక్ష

పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టే రక్తపరీక్షను స్వీడన్లో ఉప్సాల విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారు. ఎవరి రక్తంలో ఇది ఎక్కువగా ఉంటుందో వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని 3,000 మందిపై జరిగిన అధ్యయనంలో తేలింది. గుండె లయతప్పి వేగంగా…

వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెంచే కూరగాయలు

వర్షాకాలంలో వాతావరణ పరిస్ధితులు మారడంతో జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈక్రమంలో పోషక విలువలతో కూడిన కూరగాయలను తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో తలెత్తే అనారోగ్యాల ముప్పును నివారించవచ్చు. కాకరకాయ, సొరకాయ, బీరకాయ, పాలకూర, మెంతికూర, మునగ,…

నల్ల మిరియాలతో ఈ సమస్యలు దూరం!

వర్షాకాలంలో నల్ల మిరియాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నల్ల మిరియాలు అజీర్ణం, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ఇది సహజ యాంటీ బయాటిక్గా పనిచేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలని నివారిస్తుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరం నుంచి…

వర్షాకాలంలో కామెర్ల వ్యాధితో జాగ్రత్త

వర్షాకాలంలో కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే అల్లం కచ్చితంగా తీసుకోవాలి. బ్లాక్ టీలో కొద్దిగా అల్లం కలిపి రోజూ తాగవచ్చు. చట్నీ, పప్పు, కూరగాయలతో మీరు…

పిల్లల జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతకు 5 ఆహార పద్ధతులు

పిల్లలు పెరుగుతున్న మరియు అభివృద్ధి చెందుతున్న దశలో, పోషకాహారం జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. తల్లిదండ్రులకు, పరీక్ష సమయంలో ఇది తరచుగా ఆందోళన కలిగించే అంశం. డిజిటల్‌గా నడిచే ఈ ప్రపంచంలో, పిల్లలు తరచుగా స్క్రీన్‌లకు అతుక్కుపోతారు మరియు…

రాగి పాత్రలో నీళ్ల తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…

రాగి పాత్రలో నీళ్లను తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే సయాటికా, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రాగిపాత్రల్లో రక్తపోటును, కొలెస్ట్రాల్ను తగ్గించే…

రాగిజావ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…

రాగిలో ఐరన్ ఎక్కువ ఉండటంతో రక్తహీనతతో బాధపడేవారు తీసుకోవడం మంచిది రాగి జావను రోజూ తీసుకోవడంతో ఎముకలు దృఢంగా ఉంటాయి రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలా గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి బరువు తగ్గాలనుకునే…

ఆరోగ్యానికి వాకింగ్ ఎంతో అవసరం…

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత శారీరక శ్రమ అవసరం. అందుకే ప్రతిరోజు వాకింగ్ చేయడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నడకకు ఉత్తమ సమయంగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని కారణాలతో ఉదయం…

ఉదయం బద్ధకంగా ఉంటోందా? ఇలా చేయండి

రాత్రి ఎంత సేపు నిద్రపోయినా పొద్దున్నే లేవాలంటే బద్ధకంగా ఉంటోందా? అయితే నిద్ర లేవగానే రెండు అరచేతులను ఒకదానికొకటి బాగా రుద్దాలి. వేడిగా ఉన్న అరచేతులను కళ్లపై ఉంచడం వల్ల నిద్రమత్తు పోతుంది. కళ్లలోని సున్నిత రక్తనాళాలు చురుగ్గా మారతాయి. నిద్రలేవగానే…

ఏ వయసు వారు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి

బిజీబిజీ జీవితాల్లో శృంగారానికి చాలా మంది దూరంగా ఉంటున్నారు . కానీ రోజూ శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 35 ఏళ్లు వచ్చేసరికి బాధ్యతలు మీద పడి ఆ సుఖానికి దూరమైపోతున్నారు. కానీ ఈ వయసులో వారానికి కనీసం…

స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే..

ప్రతి వేడుకను తీపి చేసుకుందామా.. అని ఎటువంటి కార్యక్రమం అయిన సరే స్వీట్స్ పెడుతున్నారు..మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తీపి పదార్థాలను, స్వీట్ లను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ…

బొప్పాయి గింజలు – ఆరోగ్యం

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాటితో పాటు బొప్పాయి గింజలు కూడా జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. బొప్పాయి గింజలను తీసుకుంటే చెడు కొవ్వుని కరిగించగలదు. బరువు కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి బొప్పాయి గింజల్ని తీసుకుంటూ ఉండండి. బొప్పాయి…

పెరుగులో ఉప్పు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదా… కాదా… నిపుణులు ఏమంటున్నారు..?

దాదాపు అందరూ పెరుగును భోజనంతో పాటు తినడానికి ఇష్టపడతారు. కొందరు పెరుగులో పంచదార కలుపుకుని తింటే, మరికొందరు మాత్రం ఉప్పు కలిపి తింటారు. ఇంకొందరేమో దేన్నీ కలపకుండానూ తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా పెరుగుతో చేసిన రైతాలో చక్కెర, ఉప్పు ఉంటుంది. వివిధ…

డైట్‌లో ఉప్పు తగ్గిస్తే, గుండెకు మేలు వెల్లడించిన యూకే పరిశోధకులు

ఎవరైతే డైట్‌లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులు కలిగి ఉండి, 40-70 ఏండ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు.…

కేరళలో కొత్త స్వైన్‌ఫ్లూ కేసు… ఝార్ఖండ్‌లో బర్డ్‌ ఫ్లూ కేసు…

కేరళలోని కన్నూరు జిల్లాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ కేసు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మళయంపాడిలోని ఓ ప్రైవేటు పిగ్‌ ఫాంలో ఈ కేసు వెలుగు చూసింది. ఆ ఫాంతోపాటు దానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో ఫాంలోని పందులను వధించి, నిబంధనల…

పెరుగు – ఆరోగ్య ప్రయోనాలు…

పెరుగును ఈ పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి. కొద్దిగా జీల‌క‌ర్ర ‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి…

Exam Stress: మీ పిల్లలు పరీక్షల్లో మంచి ప్రతిభను కనబర్చాలంటే జస్ట్ ఇలా చేయండి.. వారిలోని స్ట్రెస్‌ దూది పింజలా ఎగిరిపోతుంది..

ప్రస్తుతం దాదాపు అన్ని పాఠశాలల్లో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాటి కోసం పిల్లలు కష్టపడుతున్నారు. మరి కొంతమంది పిల్లలకు బోర్డ్ ఎగ్జామ్స్ మొదలు కాబోతున్నాయి. ఆ తర్వాత మంచి కాలేజీలకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీనివల్ల పిల్లలపై ఎక్కువ చదువులు చదవాలనే…