తాజాగా బంగారం ధరలో కొంత తగ్గుదల కనిపించింది. తులంపై ఒకేసారి రూ. 110 తగ్గింది.

గురువారం దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050

24 క్యారెట్ల ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 53,200
24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,020

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690

ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,050.

24 క్యారెట్ల తులం ధర రూ.57,870

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,100
24 క్యారెట్ల ధర రూ.57,920.

వెండి ధరలు

వెండిపై ఏకంగా రూ. 500 వరకు పెరిగింది.

హైదరాబాద్‌లో రూ.72,500,

విశాఖ, విజయవాడలో రూ.72,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500,

ముంబైలో రూ.69,000,

ఢిల్లీలో రూ.69,000,

కోల్‌కతాలో కిలో వెండి రూ.69,000,

బెంగళూరులో రూ.72,500,

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి మాత్రమే…