ఐజ మున్సిపాల్టీ కి చెందిన శ్రీ.ఖాలిల్ అహమ్మద్ (వయసు 42) గారుకి ప్రమాద వశాత్తూ కాలు చేయి విరగడం జరిగింది మరియు ఐజ మున్సిపాల్టీ కి చెందిన శ్రీ.వెంకటేష్ ( వయసు 52) గారికి ప్రమాద వశాత్తూ కాలు విరగడం జరిగింది చికిత్స నిమిత్తం కర్నూల్ లోని కిరణ్ హాస్పటల్ లో చికిత్స పొందుతూన్నారు విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం. అబ్రహం గారు హాస్పటల్ కి వెళ్లి వారిని పరామర్శించి అక్కడి వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వారికి సీఎం సహాయ నీది ద్వార సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే గారి వెంట మాజీ RDS చైర్మెన్ సీతారాం రెడ్డీ గారు మరియు తదితరులు ఉన్నారు.