మెదక్ జిల్లా
రామాయంపేట మండలం
✍️ భైరవ్ రెడ్డి

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కోనాపూర్ గ్రామంలోని స్థానిక జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతి ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక జై భీమ్ యూత్ వాలి బాల్ పోటీలను నిర్వహించడం చాలా స్ఫూర్తిదాయకమని అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లనే చిన్న రాష్ట్రాల సౌలభ్యం గురించి తెలియజేశారని, దాని వాళ్ళని తెలంగాణ రాష్ట్రం ఏర్పడదన్నారు చిన్న రాష్ట్రాల ఏర్పాటు వలన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించాడు అని ఆమె ప్రసంశించారు. క్రీడల వల్ల శారీరిక దారుఢ్యం మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు.