జగిత్యాల జిల్లా
ఏప్రిల్ 25,2023
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ కు గేయ కవిత సంపుటి పుస్తకాన్ని జగిత్యాలకు చెందిన రచయిత కొప్పుల వెంకటరమణ అందించారు.
మంగళవారం జగిత్యాలలోని ఎమ్మెల్సీ రమణ ఇంటికీ వెళ్లిన వెంకటరమణ తాను రచించిన “మొగులు” గేయ కవితల సంపుటిని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ రావు, తెరాస నాయకులు గంగారెడ్డి తో కలిసి అందించారు.
ఈసందర్బంగా ఎమ్మెల్సీ రమణ రచయిత, విశ్రాంత ప్రాధానోపాధ్యాయులు వెంకటరమణను అభినందించారు.