ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

సౌమ్యవాసరే (బుధవారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత బుతువు

వైశాఖ మాసము

శుక్ల పక్షము

తిథి : షష్ఠి ఉదయం 11గం॥09ని॥ వరకు తదుపరి సప్తమి

నక్షత్రం : పునర్వసు పూర్తిగా

యోగం : సుకర్మము ఉదయం 08గం॥11ని॥ వరకు తదుపరి ధృతి

కరణం : తైతుల ఉదయం 11గం॥09ని॥ వరకు తదుపరి గరజి

రాహుకాలం : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 11గం॥31ని॥ నుండి 12గం॥22ని॥ వరకు

వర్జ్యం : సాయంత్రం 05గం॥28ని॥ నుండి 07॥13ని॥ వరకు

యమ గండ కాలం :
ఉదయం 7-25 నిముషాలు నుండి 8-59 నిముషాలు వరకు

అమృతకాలం : తెల్లవారుజామున 03గం॥59ని॥ నుండి 05గం॥44ని॥ వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹41ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥13ని