మేష రాశి
అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ,లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ).
మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఈరోజు మీదగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు,దీనివలన మీరు మానసికశాంతిని పొందుతారు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి, అయినాకానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయతా వివరాలను బయలుపరచవద్దు. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రోజెక్ట్, బాగా ఆలస్యమైనది. కొన్ని అనివార్య కారణములవలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురిఅవుతారు,దానిగురించి ఆలోచించి సమయాన్ని వృధాచేస్తారు. మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంతిష్టమో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది.
లక్కీ సంఖ్య: 2
వృషభ రాశి
కృత్తిక 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ)
రోహిణి 1,2,3,4 పాదములు (ఓ,వా,వీ,వూ)
మృగశిర 1,2 పాదములు (వే,వో).
తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. వ్యక్తిగత విషయాలను పరిష్కరించడంపట్ల ఉదారంగా ఉండండి. కానీ మీరు అభిమానించి, ప్రేమించే వారు, మీపట్ల శ్రద్ధ చూపేవారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు వహించండి. క్యుపిడ్స్ అంతులేని ప్రేమతో మీవైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే! సంతోషం నిండిన ఒక మంచిరోజు. ఒంటరిగా సమయము గడపటంమంచిది.కానీ మీ మనస్సులో ఉన్నవిషయాలు ఆందోళనకు గురిచేస్తాయి.కాబట్టి మీరు అనుభవముఉన్నవారిని సంప్రదించి వారితోమిసమస్యలను చెప్పుక్కోండి. పెళ్లి విషయంలో మీ జీవితం ఈ రోజు అద్భుతంగా తోస్తుంది.
లక్కీ సంఖ్య: 1
మిథున రాశి
మృగశిర 3,4 పాదములు (కా,కి)
ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ,ఖం,ఙఙ్గ, చ్ఛ)
పునర్వసు 1,2,3 పా|| (కే, కో, హా).
ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. ఒకవేళ మీరు చదువు,ఉద్యోగమూవలన ఇంటికి దూరంగా ఉండిఉంటే, అలాంటివారినుండి ఏవి సమయాన్ని,మీధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. మీరు మంచిగా డెవలప్ అవడంతో, మీ ప్రేమైక జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మిమ్మల్ని ద్వేషించేవారికి కేవలం ‘హలో’ చెబితే చాలు, ఆఫీసులో అన్ని విషయాలూ ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము.కానీ, అతిగా ఆడటంవలన మీయొక్క చదువులమీద ప్రభావముచూపుతాయి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ సంఖ్య: 8
కర్కాటక రాశి
పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా)
ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో).
కొన్ని టెన్షన్లు, అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి, చికాకుకు, అసౌకర్యానికి గురిచేస్తాయి. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీబిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. మీ కుటుంబ సభ్యులపట్ల మీ దబాయింపు తత్వం, పనికిరాని వాదాలకు దారితీసి విమర్శకు తెరలేపుతుంది. మీ లవర్ కి నచ్చని బట్టలను ధరించకండి. అది అతడిని బాధించవచ్చును. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవ్ ఈ తీసుకోలేననీ అది చాలా కష్టమని భావిస్తారు. ఒంటరిగా సమయము గడపటంమంచిది.కానీ మీ మనస్సులో ఉన్నవిషయాలు ఆందోళనకు గురిచేస్తాయి.కాబట్టి మీరు అనుభవముఉన్నవారిని సంప్రదించి వారితోమిసమస్యలను చెప్పుక్కోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుండటం ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగదీసి ఒత్తిడిపాలు చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 3
సింహ రాశి
మఘ 1,2,3,4 పాదములు (మా,మీ,మూ,మే)
పుబ్బ 1,2,3,4 పాదములు (మో,టా,టీ,టు)
ఉత్తర 1వ పాదము (టే).
ఈ రోజు ప్రశాంతంగా- టెన్షన్ లేకుండా ఉండండి. ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివినిండిన వాటిని ముందుకు తెస్తారు. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలవారికి దూరంగా ఉండండి. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితోకలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తిచెయ్యడానికి పనిచెయ్యండి. జీవితం ఆనందంగా ఉండటానికి మీస్నేహితులతోకల్సి సమయాన్ని గడపాలి.లేనిచో మీరుఇబ్బందుల్లోఉన్నపుడు ఎవరు మిమ్ములను రక్షించడానికిరారు. ఈ రోజు మీ ప్రాజెక్టునో, ప్లాన్ నో మీ జీవిత భాగస్వామి పాడుచేయవచ్చు. కాబట్టి ఓపికను కోల్పోకండి.
లక్కీ సంఖ్య: 1
కన్యా రాశి
ఉత్తర 2,3,4 పాదములు (టో,పా,పి)
హస్త 1,2,3,4 పాదములు (పూ,షం,ణా,ఢ)
చిత్త 1,2 పాదములు (పే,పో).
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు.మీరు వారికోరికను నెరవేరుస్తారు.కానీ ఇది మీయొక్క ఆర్థికపరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరూ ఆమోదించేలాగ చూసుకొండి. ప్రేమలో మీ కఠినత్వానికి, క్షమాపణ చెప్పండి మీరు చేసిన పనులకు, మరెవరో పేరుగొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలనూ తెలివిగా పరిష్్కరించుకుంటారు.
లక్కీ సంఖ్య: 8
తుల రాశి
చిత్త 3,4 పాదములు (రా,రి)
స్వాతి 1,2,3,4 పాదములు (రూ,రే,రో,తా)
విశాఖ 1,2,3 పాదములు (తీ,తూ,తే).
మీశక్తిని తిరిగి పొండడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకొండి. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి, మరియు అత్యద్భుతమయిన లాభాలను తెచ్చి పెడతాయి. రోజులో రెండవభాగం రిలాక్స్ అవడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి.ఈకారణముగా మీరు మి ప్రియమైన వారిపై సందేహపడొద్దు.కానీ ఏదైనా విషయము మిమ్ములను ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి. ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనున్నాయి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యుం డిష్యుం కాస్తా ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు, చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చుసుకునే ఏ అవకాశాన్నీ మిస్సవకండి.
లక్కీ సంఖ్య: 2
వృశ్చిక రాశి
.
అనూరాధ 1,2,3,4 పాదములు (నా,నీ,నూ,నే)
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో,యా,యీ,యు)..
చిన్నవిషయాలు మనసులో చీకాకు పరచనివ్వకండి. మీ డబ్బులు ఎక్కడ ఖర్చుఅవుతున్నాయో తెలుసుకోండి,లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితాన్నివ్వనప్పుడు, మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలంటారు, వాటికి మరలా విచారిస్తారు, అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు. ఇదో అందమైన, ప్రేమాస్పదమైన రోజు. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. మీరు ఈరోజు మీకునచ్చిన పనులను చేయాలి అనుకుంటారు,కానీ పనిఒత్తిడివలన మీరు ఆపనులను చేయలేరు. పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసిరానుంది.
లక్కీ సంఖ్య: 4
ధనూరాశి
మూల 1,2,3,4 పాదములు (యే,యో,బా,బి)
పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (భూ,ధ,భా,ఢ)
ఉత్తరాషాఢ 1వ పాదము (భే)
త్రాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్తవహించండి, నిర్లక్ష్యం వహిస్తే, అనారోగ్యంపాలు చేయగలదు. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది మీ ప్రవర్తనలో సరళతను కలిగిఉండి, మీ కుటుంబసభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపండి. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈ ర ఓజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరదాలు. ఈ రోజంతా మీ బెటర్ ఆఫ్ తో కలిసి చెప్పలేనంత రొమాన్స్.
లక్కీ సంఖ్య: 1
మకర రాశి
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (భో,జా,జి)
శ్రవణము 1,2,3,4 పాదములు (జూ,జె,జో,ఖ)
ధనిష్ఠ 1,2 పాదములు (గా,గి).
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. మీరు మత్తుపానీయాలనుండి ఈరోజుదూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీవస్తువులను పోగొట్టుకొనగలరు. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలుచేసుకునైనా పార్టీలు వంటివాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతూ ఉండండి. అది మీ మూడ్ ని రిలాక్స్ చెయ్యడమే కాక మీలోని సందిగ్ధత ని కూడా తొలగిస్తుంది. మీకు, మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం, మరింత రాపిడి కలిగేలాగ చేస్తుంది. పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా గడిచిపోనుంది. మీకొరకు మీరుసమయాన్ని కేటాయించుకోవటం మంచిదే,కానీ మీరు కుటుంబము యొక్క ప్రాయముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకుని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు.
లక్కీ సంఖ్య: 1
కుంభ రాశి
ధనిష్ఠ 3,4 పాదములు (గూ,గే)
శతభిషం 1,2,3,4 పాదములు (గో,సా,సీ,సూ)
పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే,సో,దా).
కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. ఎమోషనల్ రిస్క్, మీకు అనుకూలంగా ఉంటుంది. పెళ్ళిబాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి ఃఉషారు తారాస్థాయిలో ఉంటుంది. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు.కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు,కానీ వారు ఒంటరిగా ఉంటారు.మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.
లక్కీ సంఖ్య: 7
మీన రాశి
పూర్వాభాద్ర 4వ పాదం (దీ)
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దూ,ఞం,ఝ,థా)
రేవతీ 1,2,3,4 పాదములు (దే,దో,చా,చి)..
మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకొండి, ఆదర్శమైన జంట అనిపించుకొండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలుకూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకర మైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలుజరిగి, మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులనుండి అందుతాయి. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. కుటుంబంలోని ఒకరు వారికి సమయము కేటాయించామని ఒత్తిడితెస్తారు.మీరు ఒప్పుకున్నప్పటికీ ,ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనుకావచ్చు.
లక్కీ సంఖ్య: 5
శ్రీ జ్యేష్ఠలక్ష్మీ సమేత శ్రీశనైశ్చరస్వామి దేవస్థానము
మన తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటి సతీసమేత శనైశ్చరాలయం వినుకొండలో భక్తులుచే పూజలందుకుంటున్నది
{రిజిష్టర్డ్ నంబర్ 14/2018 .}
సంగంపాలకేంద్రం పక్కన
నరసరావుపేటరోడ్
వినుకొండ
గుంటూరు జిల్లా
ఆంద్రప్రదేశ్
జానపాటి పరమేశ్వరరావు
( శనైశ్చర ఉపాసకులు – శివ గురుస్వామి )
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)