జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో డా.విజయ్, గుంటీ రవి, హాస్పిటల్ సిబ్బంది ,నాయకులు తదితరులు ఉన్నారు.