పోలీసు పెట్రోకార్స్ మరియు బ్లూ కొల్ట్స్ వాహన ర్యాలీ ని ప్రారంభించిన.. – అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు.., జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత గారు.., జిల్లా ఎస్పీ శ్రీమతి.సృజన గారు..

తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలలో భాగంగా సురక్ష దినోత్సవం పురస్కరించుకొని పోలీసు పెట్రోకార్స్ మరియు బ్లూ కొల్ట్స్ వాహన ర్యాలీ ని
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి అలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహం గారు మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత గారు మరియు జిల్లా ఎస్పీ సృజన గారు ర్యాలీ ప్రారంభించి,శాంతి కాపోతాలను ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ, సిఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.